ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం... మిద్దెతోటల పెంపకం... దేశీయ ఆహారం - ఆరోగ్య రక్షణ. ఈ అంశాలపై రైతులు, ప్రజల్లో ఎన్నో సందేహాలు. ఏ పంటలు ఎలా పెంచాలి ? రసాయన ఎరువుల స్థానంలో సహజ ఎరువులు ఎలా వాడాలి ? ఎలా తయారు చేసుకోవాలనేది రైతు ఆలోచన. మిద్దెతోటల నిర్మాణం, నిర్వహణ మెళకువలేంటి అనేది టెర్రస్ గార్డెనర్స్ ప్రశ్న. ఏ ఆహారం తింటే ఆరోగ్యం అనేది అందరికి సంబంధించినది. ఈ నేపథ్యంలో.. అంశాలన్నింటిపై సమగ్ర సమాచారం.. స్పష్టమైన అవగాహన కల్పించేందుకే... రైతునేస్తం పబ్లికేషన్స్ పుస్తక రూపంలో సమాచార నిధి ప్రచురించి.. అందుబాటులోకి తెచ్చింది.
రూ. 6 వేలు విలువ చేసే ఈ పుస్తకాలను రైతునేస్తం పబ్లికేషన్స్... బండిల్ ఆఫర్ కింద 20 శాతం డిస్కౌంట్ తో... ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలతో కలిపి రూ. 5000 వేలకే అందిస్తోంది.
ముఖ్య గమనిక : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వరకే ట్రాన్స్ పోర్టు సౌకర్యం కలదు. ఆర్డర్ చేసిన వారు దగ్గరలోని ట్రాన్స్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లి పుస్తకాలను తీసుకోవాల్సి ఉంటుంది.
విడిగా కావాల్సిన పుస్తకాలు కూడా కొనుగోలు చేసే సదుపాయం కలదు. పుస్తకాలు కావాల్సిన వారు ఇచ్చిన ఫోన్ నంబర్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు.
మరిన్ని వివరాలు, పుస్తకాల కోసం సంప్రదించాల్సన చిరునామా, ఫోన్ నంబర్లు
రైతునేస్తం పబ్లికేషన్స్
నంబర్ 6 – 2 -959,
దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్,
ఖైరతాబాద్, హైదరాబాద్, 500004
ఫోన్ నంబర్లు - 9676797777, 040 – 23395979
డోర్ నెంబర్ 8 – 198.
పుల్లడిగుంట దగ్గర,
కొర్నెపాడు పోస్ట్, వట్టిచెరుకూరు మండలం
గుంటూరు జిల్లా. 522017
ఫోన్ నంబర్లు - 9705383666, 0863 - 2286228
పుస్తకం - ధర
- స్వేదవేదం - రూ. 300
- ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటల - రూ. 20
- సహజ -ప్రకృతి సేద్యం కోసం మిశ్రమాలు, కషాయాలు - రూ. 50
- పంచగవ్య, జీవామృతం - రూ. 50
- ప్రకృతి వ్యవసాయం - రూ. 50
- వరి, అపరాలు, పత్తి, మిరప పంటల్లో సస్యరక్షణ - రూ. 50
- పూదోట - రూ. 100
- ప్రకృతి నేస్తాలు - రూ. 200
- ఔషధ వేదం - రూ. 350
- గో సంజీవని - రూ. 300
- అధిక పాల ఉత్పత్తికి పశుగ్రాసాలు - రూ. 50
- ఆవులు - ఎడ్లు - సుళ్లు - రూ. 100
- జీవాలు - జీవన సిరులు - రూ. 150
- పశుగణ యాజమాన్యం - రూ. 300
- పశునేస్తం పదకోశం - రూ. 30
- చేపలు - ఉపాధి - రూ. 300
- చేపలు - ఆరోగ్య లాభాలు - రూ. 200
- ఆహ్లాదం - ఉపాధినిచ్చే అక్వేరియం చేపలు - రూ. 200
- ఆహారం - ఆరోగ్యం - రూ. 100
- పెంపుడు కుక్కలు - రూ. 100
- గూఫీ - రూ. 200
- ఆరుగాలం - రూ. 150
- కౌలు రైతు - రూ. 150
- నీటి చుక్కలు - నేటి రైతు వెతలు - రూ. 200
- రిజిష్టర్ కాని భూమి కొనుగోలు పట్టా పొందాలంటే? - రూ. 30
- రైతు సంహాసనం - రూ. 100
- కోట్స్ గార్డెన్ - రూ. 250
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు - రూ. 250
- కర్షక ప్రధాని - రూ. 150
- ఎడ్యుకేషన్ డైరీ - రూ.100
- మన ఇల్లు - మన పంట – మన ఆరోగ్యం - రూ. 50
- పట్టణ వ్యవసాయం - రూ. 200
- మిద్దెతోట - రూ. 349
- సిరిధాన్యాలు (తెలుగు) - రూ. 100
- సిరిధాన్యాలు (హీందీ) - రూ. 100
- సిరిధాన్యాలు (English) - రూ. 100
- ఆరోగ్య సిరి - రూ. 20
- ఆకుల కషాయాలు, ఆరోగ్య ప్రదాతలు - రూ. 20
- పాక సిరి - సిరిధాన్యాలతో వంటలు - పిండి వంటలు - రూ. 150
- సిరిపాకం - చిరుధాన్యాలతో 100 వంటకాలు - రూ. 100
- చిరుధాన్యాలు - సహజ, సేంద్రియ సాగు పద్ధతుల - రూ. 100